బ్రేకింగ్ న్యూస్
సోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుసోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
తెలంగాణ

చిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!

హైదరాబాద్, సెప్టెంబర్ 07 (సిటీటైమ్స్): మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మన శంకర వర ప్రసాద్లో ఇప్పుడు రొమాంటిక్ హీట్ పెరగబోతోంది. హైదరాబాద్ లొకేషన్లలో చిరు – నయనతారపై క్యూట్ సాంగ్‌ స్టార్ట్ అవుతోంది. బీమ్స్ సిసిరోలియో ట్యూన్స్, విజయ్ పోలంకి స్టెప్స్ కలిస్తే డాన్స్ ఫ్లోర్ మీదే ఫైర్ అంటుందంట!

ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్, వినాయకచవితి పోస్టర్‌తో అభిమానులను రచ్చ చేసేసిన టీమ్… ఇప్పుడు లవ్ సాంగ్‌తో పబ్లిక్‌ను ఎంజాయ్ మోడ్‌లోకి తీసుకెళ్లబోతోంది. అన్నట్టు 2026 సంక్రాంతికే సినిమాను రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అప్పటివరకు మాత్రం “చిరు – నయన్ రొమాన్స్ తెరపై ఎలా అలరిస్తుందో?” అని అందరూ ఎదురు చూస్తున్నారు!