బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఘన నివాళితెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళిచిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగుతెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయంబ్రతుకంతా తెలంగాణకే అంకితంతెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మాకొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!ఓటర్ల జాబితా సవరణపై సర్వపక్ష భేటీజయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలుపసిడి భగ్గుమంది!తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఘన నివాళితెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళిచిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగుతెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయంబ్రతుకంతా తెలంగాణకే అంకితంతెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మాకొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!ఓటర్ల జాబితా సవరణపై సర్వపక్ష భేటీజయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలుపసిడి భగ్గుమంది!
తెలంగాణ

తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళి

తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళి

మియాపూర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జయశంకర్‌ సార్‌ జయంతి

సైబరాబాద్, ఆగస్టు 6 (సిటీటైమ్స్): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ జయంతిని పురస్కరించుకుని గురువారం సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మియాపూర్‌ సర్కిల్‌ కార్యాలయంలో నివాళులర్పించారు. డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి జయశంకర్‌ సార్‌ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.

కార్యక్రమంలో మియాపూర్‌ సర్కిల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.