బ్రేకింగ్ న్యూస్
చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టుచందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు
తెలంగాణ

గార్బేజ్ వాల్నారేబుల్ పాయింట్ ల వద్ద దీపావళి వేడుకలు

హైదరాబాద్, అక్టోబర్ 30, సిటీ టైమ్స్ : స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 పురస్కరించుకుని, నగరంలో గార్బేజ్ వాల్నారేబుల్ పాయింట్ ను తొలగించి ప్రాంతాలను శుభ్రం చేసి, అక్కడ దీపావళి శుభాకాంక్షలతో బ్యానర్లు, వాల్ రైటింగ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు ముగ్గులు వేశారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్తను అక్కడ వేయకుండా ఉండేందుకు శానిటేషన్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.