బ్రేకింగ్ న్యూస్
చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టుచందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు
తెలంగాణ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 – ఫైనల్ లిస్ట్ ఇదే!

భాగ్యనగరం, సెప్టెంబర్ 07 ( సిటీటైమ్స్): ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం రాత్రి గ్రాండ్‌గా ప్రారంభమైంది. హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ జాబితాను యాజమాన్యం ప్రకటించింది. మొత్తం 15 మంది ఎంపికయ్యారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ ఉన్నారు. సెలబ్రిటీ లిస్టులో తనూజ పుట్టస్వామి, రీతూ చౌదరి, ఇమానుయేల్, ఫ్లోరా సైనీ, సంజనా గల్రానీ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, భరణి, శ్రేష్ఠ వర్మ ఉన్నారు. కామనర్స్‌లో కల్యాణ్ పడాల, హరిత హరీష్ (మాస్క్ మ్యాన్ హరీష్), ప్రియా శెట్టి, శ్రీజ దమ్ము, డెమన్ పవన్, మర్యాద మనీష్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఇకపై ఈ 15 మంది మధ్యే బిగ్‌బాస్ 9 అసలు ఆట కొనసాగనుంది.