బ్రేకింగ్ న్యూస్
తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!
తెలంగాణ

సెప్టెంబర్ 9 నుంచి 48 గంటలపాటు నీటి సరఫరా అంతరాయం

భాగ్యనగరం, సెప్టెంబర్ 07(సిటీటైమ్స్):
గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం కింద వాల్వ్ మార్పిడి పనుల కారణంగా సెప్టెంబర్ 9 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 11 ఉదయం 6 గంటల వరకు (48 గంటలు) అనేక ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది.

ప్రభావిత ప్రాంతాలు

ఎస్‌.ఆర్‌.నగర్, సనత్‌నగర్, బోరబండ, కుకట్‌పల్లి, కెపిహెచ్‌బి, మియాపూర్, హఫీజ్‌పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, మాధాపూర్, నల్లగండ్ల, అల్వాల్, యాప్రాల్, మౌలాలి, కాప్రా, మల్లాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, తెల్లాపూర్, బోల్లారం, బౌరాంపేట్, కొంపల్లి, దమ్మాయిగూడ, జవహర్‌నగర్, పొచారం తదితర ప్రాంతాలు.

వాటర్ బోర్డు ప్రజలను ముందుగానే నీరు నిల్వ చేసుకుని, పొదుపుగా వినియోగించుకోవాలని సూచించింది.