బ్రేకింగ్ న్యూస్
చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టుచందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు
తెలంగాణ

196వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హోప్‌ ఫౌండేషన్‌

196వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హోప్‌ ఫౌండేషన్‌

3,200 మందికి అన్నప్రసాద వితరణ.. సేవలోనే సంతృప్తి: చైర్మన్‌ కొండ విజయ్‌కుమార్‌

చందానగర్‌, ఆగస్టు 8 (సిటీటైమ్స్): హోప్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 196వ అన్నదాన కార్యక్రమాన్ని శనివారం గంగారంలోని ఫౌండేషన్‌ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఫౌండేషన్‌ సభ్యులతో కలిసి చైర్మన్‌ కొండ విజయ్‌కుమార్‌ పాల్గొని అన్నప్రసాదాలను వడ్డించారు. సుమారు 3,200 మంది అన్నప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆకలితో ఉన్నవారికి కడుపునిండా అన్నం అందించడంలో ఎంతో సంతృప్తి ఉందన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు.

కార్యక్రమంలో హోప్‌ ఫౌండేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.