బ్రేకింగ్ న్యూస్
Whales: Giants of the Oceanచందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుWhales: Giants of the Oceanచందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరాను
తెలంగాణ

దుర్గం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం

దుర్గం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం

మాదాపూర్‌, ఆగస్టు 9 (సిటీటైమ్స్): దుర్గం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. శనివారం సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో లేక్‌ పీసీ శ్రీశైలం నుంచి సమాచారం అందడంతో బ్లూకోల్ట్స్‌ సిబ్బంది, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఘటనాస్థలానికి చేరుకున్నారు. హైడ్రా సిబ్బంది సహాయంతో చెరువులోని నీటి నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలి వయస్సు సుమారు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె ఎరుపు రంగు లెగ్గింగ్స్‌, తెల్లటి చుక్కలున్న నీలిరంగు టాప్‌ ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతురాలి వివరాలు లేదా ఆచూకీ తెలిసిన వారు మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ సెల్‌ నంబర్‌ 8712663109కు, మాదాపూర్‌ ఎస్‌హెచ్‌ఓ కె.వి. సుబ్బారావు సెల్‌ నంబర్‌ 8712663100కు లేదా మాదాపూర్‌ ఎస్‌ఐ సీహెచ్‌. సంతోష్‌కుమార్‌ మొబైల్‌ నంబర్‌ 8712554121కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.