బ్రేకింగ్ న్యూస్
బోనమెత్తిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుఅన్నకు రాఖీ.. ఆత్మీయతకు ప్రతీక!చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగబోనమెత్తిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుఅన్నకు రాఖీ.. ఆత్మీయతకు ప్రతీక!చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగ
తెలంగాణ

బోనమెత్తిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పాలకుర్తి, ఆగస్టు 16(సిటీ టైమ్స్)

IMG-20260816-WA0148

పాలకుర్తి మండల కేంద్రంలోని రెండు పోచమ్మ ఆలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు.అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం నాయకులు, సామాజిక మాధ్యమాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.