బ్రేకింగ్ న్యూస్
చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టుచందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు

బడిలో బోనాల సందడి!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన విద్యార్థులు శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (సిటీటైమ్స్): గోపన్‌పల్లి ఎన్టీఆర్‌నగర్‌లోని నియో శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం బోనాల పండుగ […]

Sat, Aug 8 2026 11:32 AM 20

మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం!

మియాపూర్‌లో మొక్కల పంపిణీ.. నాటిన తాజా మాజీ కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌ మియాపూర్‌, ఆగస్టు 8 (సిటీటైమ్స్): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మియాపూర్‌ డివిజన్‌ […]

Sat, Aug 8 2026 11:01 AM 3

కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!

అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి.. పీఏసీ చైర్మన్‌ ఆరెకపూడి గాంధీ పిలుపు శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (సిటీటైమ్స్): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొత్త పింఛన్ల […]

Sat, Aug 8 2026 10:57 AM 16

196వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హోప్‌ ఫౌండేషన్‌

3,200 మందికి అన్నప్రసాద వితరణ.. సేవలోనే సంతృప్తి: చైర్మన్‌ కొండ విజయ్‌కుమార్‌ చందానగర్‌, ఆగస్టు 8 (సిటీటైమ్స్): హోప్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 196వ అన్నదాన […]

Sat, Aug 8 2026 10:37 AM 4

జయలక్ష్మికి రూ.4 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం

సీఎంఆర్‌ఎఫ్‌-ఎల్‌ఓసీ మంజూరుపత్రం అందజేసిన పీఏసీ చైర్మన్‌ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి (సిటీటైమ్స్): అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న […]

Sat, Aug 8 2026 10:34 AM 3

హఫీజ్‌పేటలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’కు సన్నాహాలు

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. బీజేపీ నేత డాక్టర్‌ అజిత్‌కుమార్‌ సేనాపతి పిలుపు శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (సిటీటైమ్స్): హఫీజ్‌పేట డివిజన్‌లో ‘హర్‌ […]

Sat, Aug 8 2026 10:30 AM 11

మురుగునీటి వివాదం.. ఇరువర్గాలపై కేసులు

దాడులు, దూషణలు.. మెట్ల దారికి తాళం వేసినట్లు పరస్పర ఆరోపణలు శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (సిటీటైమ్స్): మురుగునీటి లీకేజీ, మెట్ల మార్గానికి తాళం వేయడం […]

Sat, Aug 8 2026 10:25 AM 2

బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై ప్రమాదం.. అతివేగంతో అదుపుతప్పిన తవేరా శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (సిటీటైమ్స్): ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై తవేరా కారు అదుపుతప్పి బ్రిడ్జి […]

Sat, Aug 8 2026 10:13 AM 1