Breaking News

శ్రీవారి ఉదయాస్తమాన సేవ: కోటి రూపాయల విలువైన భక్తి అనుభూతి!

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల కోసం అనేక రకాల ఆర్జిత సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఉదయాస్తమాన సేవ అత్యంత ప్రత్యేకమైనది. ఈ సేవ కోసం రూ.కోటి నుండి రూ.కోటిన్నర వరకు...