బ్రేకింగ్ న్యూస్
తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!
తెలంగాణ

దేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజ

విజయవాడ, సెప్టెంబర్ 07 (సిటీ టైమ్స్): దేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) కీలకపాత్ర పోషిస్తున్నదని జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రతినిధులు పేర్కొన్నారు. రెండు రోజులపాటు విజయవాడలో జరిగిన ఈ సమావేశాలకు జాతీయ అధ్యక్షుడు సురేష్ శర్మ అధ్యక్షత వహించారు.జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని, అలాగే మీడియా స్వేచ్ఛను కాపాడడంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని సమావేశం తీర్మానించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను కలిపిన మీడియా కౌన్సిల్ ఏర్పాటు అవసరమని హాజరైన ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.ఈ మహాసభలకు దేశంలోని 19 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సుమారు 25 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.