సినిమా రాజమౌళితో కలసి పని చేయాలనే ఆశ: అశ్వనీదత్ Rama Krsihna Reddy September 29, 2024September 29, 2024 హైదరాబాద్: 'కల్కి 2898 ఏడీ' సినిమాతో భారీ విజయం అందుకున్న ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టారు. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని ఉందని చెప్పారు. 'స్టూడెంట్ నం 1'...