బ్రేకింగ్ న్యూస్
తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!
తెలంగాణ

బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలి: హరీశ్ రావు

బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలి: హరీశ్ రావు

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి, బుల్డోజర్ హరీశ్ రావు సూచించారు. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో బాధితులను కలిసి, ప్రభుత్వం వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేశారు.

హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇళ్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని తెలిపారు. పేదలకు ఇళ్లు లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఉందని ఆరోపించారు. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా ఉంటామని స్పష్టం చేశారు.”పేదలకు ఇళ్లు లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యం. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా ఉంటాం. మూసీని ఆక్రమించి భవనాలు కట్టిన వారిని అడ్డుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలి.” – హరీశ్ రావు

రేవంత్ రెడ్డి మౌనం వీడి స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి మూసీపై ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఆగ్రహం:

హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. హరీశ్ రావు అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పారు.