తిరుపతిలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభం
తిరుపతి, సెప్టెంబర్ 28: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని వేద మంత్రాలతో మేల్కొలిపి, తోమాల...
